శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవర్ స్టోరీ సినిమా చేస్తున్న నాగ చైతన్య గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాడని చెప్పొచ్చు.. శైలజా రెడ్డి అల్లుడు అనుకున్నంత ఆడలేదు.ఆ తర్వాత వచ్చిన మజిలీ సినిమా క్రెడిట్ అంతా సమంత కొట్టేసింది. వెంకీ మామ అనుకున్నంత హిట్ అవలేదు.. దాంతో నాగ చైతన్య కి ఒక సోలో హిట్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది.. ఇప్పుడు చేస్తున లవ్ స్టొరీ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు చైతు.. ఇక ఈ సినిమా చివరిదశలో ఉండగా సాయి పల్లవి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ పాట రాగ ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది..