ఈ వారం బిగ్ బాస్ కు నాగ్ డుమ్మా .. ఆర్ధిక రాజధానిలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు.అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో ఆర్కియాలజిస్టుగా కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. లాక్డౌన్ కంటే ముందే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొంతమేర షూటింగ్ జరుపుకొని వాయిదా పడింది. రీసెంట్గా తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడంతో నాగార్జున తన డేట్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన పది రోజుల పాటు అక్కడే ఉంటాడని సమాచారం..