తెలుగునాట రికార్డులు సృష్టించాలంటే అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం. ఇక్కడ ఏ హీరో కి దక్కని రికార్డులు ఎన్టీఆర్ కే సాధ్యం అయ్యాయంటే అయన చేసే సినిమాల్లో ఎంతటి డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. అరవింద సమేత సినిమా తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా లోనటిస్తున్నాడు. రామ్ చరణ్ తేజ్ మరో కథానాయకుడు గా నటిస్తుండడం విశేషం. స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ ను రాజమౌళి మొదలుపెట్టారని చెప్పాలి..