శ్రీవిష్ణు హీరోగా, ‘జోహార్’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో తమ తొమ్మిదో చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది.