మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏమవుతుందో అని టీం కొంత కలవరపెడుతుంది.. ఇక ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు పరశురామ్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.. క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పరశురామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అయన గురించి తెలుసుకుందాం..