టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం క్రాక్. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ రవితేజ సరసన ఆడిపాడనుంది. రవితేజ హీరోగా, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.