సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, తో పాటు ఆమె సోదరుడికి కూడా సంబంధాలు ఉన్నాయని వెల్లడయింది.