కేజీఎఫ్ చాప్టర్ 1 లో రాకీ, గరుడ పాత్రలు చాలా పవర్ ఫుల్. హీరోగా యష్ ను తీసుకున్నారు. మరి విలన్ గా కూడా పేరొందిన నటుడిని తీసుకోవాలి కదా. కానీ ప్రశాంత్ నీల్ ఆ పని చేయలేదు. అలా చేయకపోవడమే రామ్ లాంటి నటుడిని ఓవర్ నైట్ స్టార్ అయేలా చేసింది. వాస్తవానికి రామ్ నటుడు కాదు. యష్ కు బాడీ గార్డ్. అవును నిజం. హీరో యష్ కు బాడీగార్డ్ గా రామ్ పనిచేసేవాడు.