ఆ అనౌన్స్మెంట్ చిన్న సినిమాకు డేంజర్ గా మారిందా..?

దాదాపుగా  చిన్న సినిమాల   కి ఓపెనింగ్స్ పెద్ద గా రావు . కానీ చిన్న సినిమా గా విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చు కున్న సినిమాల కి ఆ తర్వాత నుండి మంచి కలెక్షన్లు దక్కుతాయి . ఇక పోతే ఈ  సంక్రాంతి పండుగ కానుక గా శర్వా నంద్ హీరో గా రూపొందిన నారి నారి నడుమ మురారి మూవీ విడుదల అయ్యింది . ఈ  మూవీ అనేక మూవీలతో  కాంపిటీషన్గా విడుదల అయ్యింది . కానీ ఈ  సినిమాకి విడుదల అయినా మొదటి షో కే  మంచి టాక్ వచ్చింది .


దానితో ఈ  మూవీ కి మంచి వసూళ్లు దక్కాయి. ఇప్పటికి కూడా ఈ  మూవీ కి మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి . ఇలా ఈ  మూవీ కి మంచి వసూళ్లు దక్కుతున్న టైం లో ఈ  మూవీ కి సంబందించిన ఒక క్రేజీ  అప్డేట్ వచ్చింది . దాని తో  ఈ సినిమా  కలెక్ష న్స్ చాల వరకు పడిపోయే అవకాశం ఉంది అని చాల మంది అభిప్రాయ పడుతున్నారు. ఇంతకూ ఆ అప్డేట్ ఏమిటి అని అనుకుంటున్నారా..?  ఓ టీ టీ  అప్డేట్ ... ఈ  మూవీ యొక్క ఓ టీ  టీ  హక్కు లను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కిన్చుకున్నారు. 

దానితో ఆ సంస్థ వారు ఈ  మూవీ ని ఫిబ్రవరి 4 వ తేదీ నుండి తెలుగు , తమి ళ్ , కన్నడ , మలయాళ , హిందీ బాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు . ఈ అప్డేట్ రావడంతో ఈ  సినిమా కలెక్షన్స్ పడి పోయే అవకాశం ఉంది అని చాల మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: