టాలీవుడ్ క్రేజీ బ్యూటీలకి ఒకే సీజన్లో అక్కడ భారీ ఎదురుదెబ్బ..?

తెలుగు సినీ పరిశ్రమ లో చాల తక్కువ టైము లో మంచి క్రేజ్ ను తెచ్చు కున్న బ్యూటీ లలో   కృతి శెట్టి , శ్రీ లీల ముందు వరుస లో ఉంటారు . వీరిద్ద రూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ  ఇచ్చిన తక్కువ టైమ్  లోనే అనేక సినిమాల లో నటించారు . వీరిద్దరూ చాల తెలుగు మూవీ లలో నచించి ఫుల్ క్రేజ్ను సంపాదించుకున్న కూడా వీరి కి టాలీవుడ్ ఎక్కువ సంఖ్య లో విజయాలు మాత్రం లేవు . దానితో వీరికి తెలుగు లో అవకాశాలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి . దానితో ఈ ఇద్దరు బ్యూటీ లు  కూడా ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ పై  మాత్రమే కాకుండా వేరే ఇండస్ట్రీ ల పై కూడా ఫోకస్  పెడుతున్నారు .


అందులో భాగం గా ఈ  ఇద్దరు నటీ మణులు తాజాగా తమిళ్ మూవీల్లో నటించారు . రీసెంట్ గా కృతి శెట్టి  , కార్తీ హీరో గా నటించిన వా  వత్తియర్  అనే సినిమాలో హీరోయిన్గా నటించింది . శ్రీ లీల  , శివ కార్తికేయన్ హీరో గా నటించిన పరాశక్తి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది . ఈ  రెండు సినిమాలు కూడా ఈ  ఇయర్ పొంగల్ కానుకగా విడుద అయ్యాయి . మంచి అంచనాల నడుమ విడుదల అయినా ఈ  రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర  బోల్తా కొట్టాయి . అలా  తమిళ ఇండస్ట్రీ ని  నమ్ము కున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కి  తాజా మూవీ ల ద్వారా ఎదురు దెబ్బలే తగిలాయి అని చాల మంది అభిప్రాయ పడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: