రియా చక్రవర్తి.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ లో ప్రధాన కారణం రియా చక్రవర్తి అని ముందునుంచి ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన రియా ఆ తర్వాత సుశాంత్ తో కొన్ని రోజులు ప్రేమాయణం కొనసాగించింది.. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడంలో ఈమె పాత్ర ఎంత ఉంది అని పోలీసులు ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు సుశాంత్ మరణం కేసు లో డ్రగ్స్ కుంభకోణం బయటపడింది.. దేశంలో పలువురు సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్లారు..