టాలీవుడ్ లో చాలామంది ఆర్టిస్ట్ లు తమ పర్సనల్ జీవితాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. చాలామంది తన ఫ్యామిలీ మెంబర్స్ ని మీడియా ముందుకు తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. ఎప్పుడో గానీ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు.. ఎక్కువగా సినీ ఫంక్షన్స్ కి హాజరవుతారు కానీ ప్రేక్షకులకు కనపడే ఛాన్స్ చాలా తక్కువ.. అయితే తమ అభిమాన నటుల ఫ్యామిలీ మెంబర్స్ ని చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు.. వారి కోరిక నెరవేరాలంటే సోషల్ మీడియా పేజీ ఫాలో కావాల్సిందే..