ఈరోజుల్లో రేప్ లు సర్వసాధారణం అయిపోయాయి. అమ్మాయి కనిపిస్తే చాలు కామాంధులు తమ కోరికలు తీర్చుకునేందుకు తెగ ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఆడపిల్ల పగలు కూడా ఒంటరిగా నడవలేకపోతుంది.. ఇకపోతే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఆడవారి జీవితాలని అన్నీ తెలిసిన ఆడవారే నాశనం చేస్తున్నారు. ఇటీవలే ఓ నటి బ్లూ ఫిలిమ్స్ చేయిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు లేని వారిని చూసి వారితో ఈ తరహా సినిమాలు చేయిస్తూ ఆమె పోలీసులకు చిక్కింది.. ఆమెఎవరో కాదు వశిష్ట గెహెనా..