ఉప్పెన సినిమా ప్రభంజనం ఇంకా తగ్గలేదు.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే సరికి సినిమా కు ఫామిలీ ఆడియెన్స్ కూడా రావడం మొదలుపెట్టారు.. సినిమాలు కూడా ఏవీ లేకపోయే సరికి ఉప్పెన సినిమాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలివారం సక్సెస్ ఫుల్ గా హౌస్ ఫుల్ గా నిండిన థియేటర్లు రెండో వారం కూడా అదే రేంజ్ మెయింటన్ చేసింది. ఈ వారం కొన్ని వేరే సినిమాలు రిలీజ్ అయినా వాటి ప్రభావం ఏమాత్రం ఉప్పెన పై పడలేదు.. ఇప్పటికీ ఈసినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది..