`అల వైకుంఠపురములో`... `సిత్తరాల సిరపడు.. ` పాట గుర్తుకొస్తుంది. టేకింగ్ కూడా అలానే సాగింది. దాంతో.. తన పాటని తానే కాపీ కొట్టుకున్నట్టైంది. ఈ టీజర్ పై, తమన్ పై ఇప్పుడు బోలెడన్ని సెటైర్లు పడుతున్నాయి. తమన్ ఇక మారడా..? అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుకుంటున్నారు.