రాజ్ తరుణ్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఈ భామ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తాజాగా అరియానా దగ్గరకు ఒక సినిమా వెళ్లగా.. ఆమె రూ. లక్ష రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఆమె దగ్గరకు వెళ్లిన దర్శక, నిర్మాతలు షాక్ తిన్నారట. అయితే చివరకు అటు చేసి, ఇటు చేసి ఆమెను 25 వేల రూపాయలకు ఒప్పించారని తెలుస్తోంది. ఇదే మాత్రం కంటిన్యూ అయితే ఆమెను ఎవరు పట్టించుకోరు.