తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరోల్లో విశాల్ కి ప్రత్యేక స్థానం ఉంది. పందెం కోడి సినిమా దగ్గరినుంచి విశాల్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుందనగా తెలుగులో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విశాల్.. వరుస మాస్ సినిమాలు చేస్తూ తెలుగు మాస్ హీరోలకు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఈమధ్య టెక్నికల్ గా సినిమాలు తీస్తూ మంచి హిట్ లు కొడుతున్నాడు. ఇటీవలే చక్ర సినిమా తో హిట్ కొట్టిన విశాల్ తన పెళ్లి పై తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.