టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తో తనకున్న ఎఫైర్ పై ఓపెన్ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా లో ఈ విషయమై ఎప్పుడు ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉంటుంది.. అంతేకాదు ఇటీవలే ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలిం కూడా యూట్యూబ్ లో తెగ హిట్ అయిపోవడంతో అనుపమ ఇప్పుడు నేలమీద లేదు.. ఈ దెబ్బతో అయినా ఆమెకు తెలుగు లోసినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు.