సినిమా ఇండస్ట్రీ లో అనే కాదు సమాజంలో ఈరోజుల్లో ఇల్లీగల్ అఫైర్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఏం చూసి పరాయి వారితో సంబంధం కోసం చూస్తున్నారో కానీ ఈ తరహా సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. దీనివల్ల జరిగే అనర్ధాలను పట్టించుకోకుండా ప్రాణాలు పోతాయనే అవగాహనా ఉండి కూడా ఆడవారు మగవారు ఈ తరహా రిలేషన్ కి అలవాటుపడుతున్నారు. సామాన్యులే అనుకుంటే సెలబ్రిటీలు కూడా ఈ విధంగా చేయడంతో వారు ఈ సమాజానికి ఎంత చెడ్డ దారి చూపిస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. తాజగా భర్త ఉన్నా కూడా పరాయి మొగుడితో ఎఫైర్ కొనసాగిస్తోంది ఓ హీరోయిన్..