అవకాశాలు లేకున్నా సోషల్ మీడియా లో దుమ్ము రేపుతున్నారు కొందరు అందాల భామలు.. ఒకటో రెండు సినిమాలు చేసి తర్వాత అవకాశాలు లేక ఇంటిపట్టునే ఉంటున్నా ఈ హీరోయిన్ లు ఎందుకు ఖాళీగా అందరు మర్చిపోయేలా గా ఉండాలి అనుకున్నారో ఏమో సోషల్ మీడియా లో తమ అందాల ఆరబోతల చేసి అందరి చూపు తమవైపు కు తిప్పుకునేలా చేస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి యాక్టివిటీ ని అభిమానులతో పంచుకుంటూ కొంచెం మసాలా యాడ్ చేసి ఆకర్షిస్తున్నారు..