మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక వివాహం తర్వాత కూడా బోల్డ్ కామెంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇటీవలే ఆమెకు జొన్నలగడ్డ చైతన్య తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. పెళ్లికి ముందు నుంచే ఈమె వివాహం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రేండింగ్ జరిగింది. ఈ పెళ్లి కి మెగా హీరోలందరూ వచ్చి నిహారిక ను అందరు విష్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం ఇంత ఘనంగా జరగలేదని చెప్పాలి.. చిరంజీవి వారసుల పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగలేదు.. నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే.