తమిళ హీరో కార్తీ మరోసారి తండ్రి అయ్యాడు.. బుధవారం కార్తీ తన కొడుకు ఫోటోతోపాటు పేరును అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈమేరకు తన ఇన్ స్టాలో “నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు కందన్ అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి”.. అంటూ రాసుకోచ్చాడు కార్తీ.