బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల్లో దగ్గరయిన యాంకర్ అరియనా.. తొలుత సాధారణ యాంకర్ గా ఉన్న అరియనా బిగ్ బాస్ తో ఒక్కసారిగా స్టార్ యాంకర్ అయిపొయింది.. జెమినీ మ్యూజిక్ లో, పలు యూట్యూబ్ ఛానల్స్ కి యాంకర్ గా చేసి ఆ తర్వాత RGV ఇంటర్వ్యూ తో ఫేమ్ తెచ్చుకుని ఒక్కసారిగా బిగ్ బాస్ లో అవకాశం తెచ్చుకుంది.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక fire బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది..ఆమె మరో కంటస్టెంట్ అవినాష్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..