మన దేశంలో రకరకాల సినీ పరిశ్రమలు ఉన్నాయి. అదే విధంగా ఒక్కో ఇండస్ట్రీలో ఒకో మెగాస్టార్ ఉన్నారు. తెలుగులో మనకు చిరంజీవి మెగాస్టార్ అయితే మలయాళంలో మమ్ముట్టి మెగాస్టార్. వీరి సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు ప్రేక్షకులకు పండగే పండుగ. తాజాగా మమ్మోట్టి నటించిన చిత్రం "వన్". ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.