ఇంట్లో సభ్యులు ఎవరూ తనని ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా అంగీకరించకపోవడంతో, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించింది. తాను అప్పటి వరకు బాగానే చదువుతున్న, తను అనుకోకుండా పలు సమస్యలతో విసిగి పోవడంతో, స్టడీస్ ముందుకు సాగడం లేదని రూప లక్ష్మి చెప్పింది.అయితే కొంతకాలం తర్వాత ఇరుగు పొరుగు వాళ్ల ద్వారా తన నిజమైన తల్లిదండ్రులు వేరే ఉన్నారు అని తెలియడంతో వారి దగ్గరికి వెళ్ళిపోవడం తో, ఇటు తన తోడబుట్టిన వాళ్ళకే పెంచుకున్న వాళ్ళకి దగ్గరగా కాలేకపోయాను అంటూ భావోద్వేగానికి లోనయింది. ఇదే విధంగా తన పడిన కష్టాలను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చింది.