ఒకప్పుడు ణం తీరిక లేకుండా బ్రహ్మీ 365 రోజులు బిజీగా గడిపేవారు. గంటకు లక్ష చొప్పున ఆయన రోజుకి 10 గంటలు పనిచేసేవారు.  అంటే రోజుకి ఆయన 10 లక్షలు సంపాదించే వాడన్న మాట. ఈయన కామెడీతోనే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.అయితే తరువాత అతని డిమాండ్ చాలా వరకూ తగ్గింది. దాంతో అతను రోజుకి 5 లక్షలు డిమాండ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆయన జాతి రత్నాలు సినిమాలో కనిపించాడు. ఇందులో బ్రహ్మీ కామెడీ బాగుంది కానీ అతను చాలా వీక్ గా కనిపించాడు.