సోషల్ మీడియా హవా అనేది పెరిగిన తర్వాత సెలెబ్రిటీలపై ట్రోలింగ్స్ అనేది కూడా చాలా కామన్ అయిపోయింది.ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ లలో ఇవి మరీ ఎక్కువ అని చెప్పాలి.ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ కపుల్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాకు ఇలానే జరిగింది.ఈ ఏడాది హొలీ సందర్భంగా వీరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిపై ట్రోలింగ్ కూడా చాలానే జరిగింది.అయితే తాజాగా దీనిపై ఓ షో లో భాగంగా స్పందించింది జెనీలియా.