గ్లామర్ స్టార్ షకీలా మలయాళంలోస్వామిని అవతారం ఎత్తబోతోంది. అది కూడా ఓ మలయాళ సినిమా కోసం. ఆ సినిమాలో ఆమె గెటప్ అంతా నిత్యానంద స్వామిని పోలి ఉంటుందట. అందుకోసం ఆమె నిత్యానంద స్వామికి సంబంధించిన వీడియోలను ప్రత్యేకంగా తెప్పించుకుని చూస్తోందట. నిత్యానంద స్వామి బక్కగా ఉంటాడు. షకీలా పుష్టిగా ఉంటుంది. అసలు గెటప్లో వీరిద్దరికీ పోలిక ఎలా తేగలిగారు అన్నది అందరికి ఉన్న సందేహం. పాత్రకు సంబంధించిన ఫోటోలు విడుదలైతే గానీ విషయం అంతుబట్టదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: