కొంతమంది నాయికలు పెద్ద హీరోల సినిమాల్లో తళుక్కున మెరిసి మళ్ళీ మాయమవుతుంటారు. సంజన కూడా ప్రభాస్ సినిమాలో త్రిషతో కలిసి నటించింది. ఆ తర్వాత రాజశేఖర్ సినిమా, మరికొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తాజాగా ఈ భామ మరలా రెబెల్ లో నటించింది. ఈ విషయాన్ని ఈ బెంగుళూరు భామ స్వయంగా చెప్పింది. మహానది లోనూ నటిస్తోందట. కన్నడలోనూ మరో రెండు చిత్రాలు చేతిలో ఉండటంతో కెరీర్ హాయిగానే సాగుతోందని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: