బాలయ్య ధ్యాస ఎప్పుడూ దాని మీదే ఉంటుంది అని అంటున్నారు రెబెల్ స్టార్ కృష్ణంరాజు. ఇంతకీ దేనిమీద అని సందేహాన్ని అడిగితే పనిమీద అని చెప్పుకొచ్చారు. కృఫ్ణంరాజు మాట్లాడుతూ ‘‘బాలకృష్ణకి షూటింగ్ ఉంటే చాలు. చాలా సరదాగా ఉంటాడు. రాత్రింబవళ్ళు తేడా తెలియకుండా పనిచేస్తాడు. ఆయనతో పరిచయం ఉన్న ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. నిర్మాతల మనసెరిగిన హీరో’’ అని పొగడ్తలతో ముంచెత్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: