విష్ణు సినిమా ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. హన్సిక నాయిక. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య విదేశాల్లో జరుపుకుంది. చైనా, బ్యాంకాక్ ల్లో జరిగింది. ఈ సినిమా తనకు తప్పకుండా హిట్ తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు విష్ణు. షూటింగ్ కు వెళ్ళిన ప్రతిసారీ తన కూతుళ్ళు అరియానా, వివియానాను చాలా మిస్ అవుతున్నాడట విష్ణు. 

మరింత సమాచారం తెలుసుకోండి: