సూర్య ఎక్స్ పెరిమెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో. మంచి దర్శకులు ఎక్కడ కనిపించినా వెతికి పట్టుకోవడంలో దిట్ట. ఆయన తమ్ముడు కార్తీ కూడా ఇంతే. ఈ మధ్య సూర్య, రాజమౌళిని కలిసిన ప్రతిసారీ ఆయనతో నటించాలన్న కాంక్షను వ్యక్తం చేస్తున్నారట. ఒక సినిమా అన్నాక ఎన్నో కుదరాలి. అన్నీ కుదిరితే సూర్యతో చేయడానికి తానూ సిద్ధమే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రాజమౌళి. సూర్య ప్రస్తుతం మాట్రాన్ లో నటిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: