అసిన్ దక్షిణాదిని మర్చిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. బాలీవుడ్ లో పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేసినా తాను ఇప్పటికే కొత్త నటిగానే ఫీలవుతానంటోందీ భామ. తాను పెద్ద హీరోలతో అయితే చేసిందిగానీ, పెద్ద దర్శకులతో పనిచేయలేదన్న ఫీలింగ్ మాత్రం వేదిస్తోందట. అందుకే తాను పనిచేయాలనుకుంటున్న పెద్ద దర్శకుల లిస్టును సిద్ధం చేసుకుందట కేరళ కుట్టి. ఏదేమైనా ఆ లిస్టును చూస్తే ఇంకో పదేళ్ళు కెరీర్ కు ఢోకా లేనంత పొడవుగా ఉందట. ఇంతకీ అసిన్ ఆశలు సదరు దర్శకుల చెవిలో పడుతున్నాయో లేదో పాపం. 

మరింత సమాచారం తెలుసుకోండి: