సోషల్ మీడియా వచ్చాక ఎన్నో ఛాలెంజ్ లు.. ఐస్ బకెట్ చాలెంజ్ వంటి సవాళ్లతో మొదలైన ఈ ట్రెండ్ అనేక కొత్త పుంతలు తొక్కింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త ఛాలెంజ్ గమ్మత్తుగా ఆసక్తి రేపుతోంది.


అదే బ్రా ఛాలెంజ్.. అంటే ఈ ఛాలెంజ్ లో భార్యా, భర్తలు కానీ.. లవర్స్ కానీ పాల్గోవాల్సిఉంటుదట. భార్య లేదా లవర్ కేవలం బ్రా వేసుకుని చేతులు పైకెత్తి నిల్చుంటుంది. భర్త, లేదా లవర్ బాక్సింగ్ తరహాలో కేవలం కాలు ఉపయోగించి ఒక్క కిక్ తో ఆ బ్రా ముడిని ఊడదీయాల్సి ఉంటుంది.


ఇలా ఓ జంట విసిరిన సవాల్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడో చిక్కు ఉంది. భర్త ఆ విషయంలో సక్సస్ అయ్యాడంటే.. అమ్మడి పయ్యదపై నూలుపోగు ఉండదన్నమాట.


మరి అలా బహిరంగంగా ఎద అందాలు ప్రదర్శించేందుకు ఏ జంట ముందుకు వస్తుంది.. ఈ ఛాలెంజ్ ఎలా సక్సస్ అవుతుంది.. చూడాలి మరి ఈ ఛాలెంజ్ కు ఎంత మంది స్పందిస్తారో..


మరింత సమాచారం తెలుసుకోండి: