తెలుగు చిత్ర పరిశ్రమ లో వినిపించే పేర్లు అంటే అవి ప్రముఖుల పేర్లు.. ముఖ్యం గా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా కు బ్యాక్ బొన్ దర్శకులు.. ప్రేక్షకుల కు వినోదాన్ని అందించేది మాత్రం సినిమా కు సంగీతం అనే చెప్పాలి.. అందుకే తెలుగు ఇండస్ట్రీ లో సంగీతాని కి అంత ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక పోతే తెలుగు ప్రేక్షకులు కూడా అలానే సినిమా లను ఆదరిస్తున్నారు. 

 

 

 

చెవులకు వినసొంపు గా ఉన్న సంగీతాని కి ప్రేక్షకులు ఓట్లు వేయడం సహజమే..సినిమాలు , అందు లోని పాటలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. అందుకే సినిమాలు పూర్తి స్థాయి లో అభిమానుల హృదయా లను కొల్ల గొడుతున్నాయి.. ఇకపోతే చాలా వరకు సినిమాలు అన్నీ మ్యూజిక్ మీద నే అడారపడూతున్నాయి.. అందుకే తెలుగు సంగీత డైరెక్టర్ల కు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది.. 

 

 

 

తెలుగులో ఇప్పటి వరకు ప్రేక్షకు లను ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు ఎందరో సంగీతం లో కొత్త పద్దతుల లో అలరించి ఆకట్టుకున్న వాళ్ళే ఎక్కువ గా ఉన్నారు.. ప్రస్తుతం సంగీత దర్శకుల లో వినపడే పేరు కేవలం దేవి శ్రీ ప్రసాద్, తమన్ వీరి క్రేజ్ మాత్రం మాములుగా లేదని చెప్పాలి..అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలలో మ్యూజిక్ బాగా పాపులర్ అయింది..తమన్ క్రేజ్ మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పాలి. అందుకే తమన్ సినిమాలకు డిమాండ్ ఎక్కువే .. డిమాండ్ ఎక్కువే.. అది ఇప్పటి సినిమాల పరిస్థితి.. ఇటీవల ఈయన దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురం లో సినిమా సూపర్ హిట్ అయింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: