ది బిజినేస్ మెన్ సినిమా లో ఆటో డైవర్ గా ప్రత్యేక పాత్ర వేసిన దర్శకుడు పూరి జగన్, ఈ చిత్రంలో మరో మంచి పాత్ర ను ఫోషించారు. ఎంతో మంది నటులకు గురువుగా ఓనమాలు దిద్దించిన పూరి, నటుడుగా ఈ సినిమాలో తన స్టైల్ లో కనిపిస్తారు . దర్శకుడు నటుడుగా మారడం సహజమే అయినా , నటన అంటే పడదు అంటునే వెండి తెర మీద కనిపించునున్నా పూరి, హిట్ సెంటిమెంట్ గా దీనిలో పూరిజగన్నాథ్ కనిపిస్తున్నారు
మరింత సమాచారం తెలుసుకోండి: