దేవుడు చేసిన మనుషులు చిత్రం ఆడియో పంక్షన్ కార్యక్రమాన్ని బ్యాంకాక్ నుండి డాన్స్ ర్స్ ను ప్రత్యేకంగా రపించి వినూత్నంగా జరిపించారు. ప్రతి ఆడియో పంక్షన్ కు లోకల్ టాలెంట్ లకు అవకాశాం ఇచ్చి, వేదిక మీద ప్రదర్శనలు ఇస్తారు.  దర్శకుడు పూరి జగన్నాథ్  మాత్రం తనకు ఇష్టమైన ప్రదేశం  బ్యాంకాక్. ఆ అభిమానంతో ఈ ఆడియో పంక్షన్ కు బ్యాంకాక్ నుండి ప్రత్యేకంగా టీఫినీ టీమ్ ని ఏర్పటు చేశారు. బ్యాంకాక్ వెళ్ల కుండా హైదరాబాద్ లోనే టీఫినీ డాన్స్ ను అభిమానులకు పూరి చూపించారు.  రకరకాల విన్యాసలతో డాన్స్ చేసి ఆహ్వనితుల అందర్ని ఈ పొగ్రామ్ కనువిందు చేసింది. బ్యాంకాక్ విషయాలతో  పూరి జగన్ ,ఆలీ, రవితేజ ల మధ్య  జరిగిన హాస్యపు జల్లులు అభిమానులను ఎంత గానో అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: