సీరియల్ నటి శ్రావణి రిమాండ్ రిపోర్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ లో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ2 గా సాయి krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి, ఏ3 గా ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి ని చేర్చిన పోలీసులు... ప్రెస్ మీట్ లో ఏ3 గా దేవ్ రాజ్ పేరు చెప్పారు. కేసులో 17 మంది సాక్షులను విచారించిన పోలీసులు... కుటుంబ సభ్యుల ముందు దేవ్ రాజ్ రెడ్డికి శ్రావణి ప్రపోజ్ చేసింది అని గుర్తించారు. శ్రావణి కుటుంబ సభ్యులు దేవ్ రాజ్ ను అడగడంతో ఒప్పుకోలేదని... శ్రావణి దేవ్ రాజ్ ను ఒప్పించే ప్రయత్నం చేసిందని పోలీసులు పేర్కొన్నారు.

సాయి కృష్ణ, ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి లతో శ్రావణి రిలేషన్ ఉండటంతో దేవ్ రాజ్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కానీ దేవ్ రాజ్ ను కలవడానికి శ్రావణి మెసెజ్ లు, ఫోన్ కాల్స్ తో ప్రయత్నించిందని తెలిపారు.  సాయి krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి, ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి శ్రావణి కుటుంబ సభ్యులు శ్రావణిని బెదిరించారని పోలీసులు చెప్పారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని  తీసుకెళ్లిన దేవరాజ్... ఆమెను తీసుకుని పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లాడు. రాత్రి 9:30 కి శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణ రెడ్డి... శ్రావణి ని కొట్టి ఆటోలో తీసుకుని వెళ్ళాడు.

దేవ్ రాజ్ తో కలవకూడదని శ్రావణిని  సాయి, ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి బెదిరించారు. దేవ్ రాజ్ ను చంపేసి, ఆర్థికంగా ఆదుకోము అని బెదిరించారు. దీంతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని దేవ్ రాజ్ ను శ్రావణి కోరింది. శ్రావణి తో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. దేవ్ రాజ్, సాయి కృష్ణ, ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి ల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. దేవ్ రాజ్, సాయి కృష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: