జూనియర్ ఎన్టీఆర్ కు తాత లాగా పౌరాణీక చిత్రాలంటే ఎంతో ఇష్టం. పౌరాణీక పాత్రలో నటించాలన్న కోరికతో యమదొంగ సినిమాలో యముడుగా నటించాడు. ఇప్పుడు కడుపరా పూర్తి పౌరాణీక సినిమాలో నటించాలని అందుకు తగ్గిన ఏర్పటుకు శ్రీకారం చూట్టారు ఎన్టీఆర్.  అందు కావాలసిన కధ అన్వేషణలో ఇప్పటికే చాప క్రింద నీరులా పనులు జరుగుతున్నాయి. ఈ పౌరాణిక సినిమాకు కొడలి నాని, వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవవారించనున్నారు. బారీ బడ్జెట్ తో నిర్మించే ఈ చిత్రానికి కధ ఫైనల్ కానప్పటికి పూర్తి సంతృప్తి ఇచ్చిన తరువాతే సెట్ మీదకు అంటున్నారు తారక్.  సినిమాలో 3 గంటల పాటు ఎన్టీఆర్ మొదటిసారి తెర మీద పౌరాణిక పాత్ర లో నటించే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి అని అయన మిత్ర బృందం అంటున్నారు. ఈ చిత్రాన్ని మొదట సోంతంగా తాత పేరు మీద నిర్మించాలని తారక్ అనుకున్నారు. కాని వంశీ,నాని ఇద్దరు ఉత్సాహన్ని చూసి వారికి ఈ అవకాశం ఇచ్చారు జూనియర్.  10 ఎళ్ల అనుభం , నటనలో పరిణీతి చేందిన ఎన్టీఆర్ ఇప్పుడు పౌరాణీక పాత్రలు చేసే వయసు వచ్చింది. ఇదే సరైనా సమయంగా బావించి ప్రక్కా ప్లాన్ తో  ఏ సినిమాలో రాని పౌరాణీక కథతో అబిమానుల ముందుకు త్వరలో సెట్ మీదకు రానున్నాడు తారక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: