అందాల అనుష్క-నాగార్జున జంటగా నటించిన సినిమా డమరుకం. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఎన్నో అంచనాలతో వస్తున్న డమరుకం సినిమాలో ఎన్నోఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయని చిత్ర యూనిట్ అంటుంది. అలాగే అనుష్క-నాగార్జున ల మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా వచ్చాయని అంటున్నారు. అనుష్క-నాగార్జున ల మధ్య లిప్ కిస్ సీన్ కూడా ఈ సినిమాలో ఉందట. సముద్రంలో నీళ్ల అడుగున చిత్రీకరించిన ఈ లిప్ కిస్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అంటున్నారు.  వెండితెర మన్మధుడుగా పేరు గాంచిన నాగార్జున, అందాల అనుష్క మధ్య సాగే ఈ లిప్ కిస్ సన్నివేశం కోసం కుర్రకారు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: