యుక్త వయసుకు వచ్చిన స్త్రీ`పురుషులకు.. తిండి-నిద్ర తర్వాత ‘కామం’ కూడా అంతే ముఖ్యం. అరవై నాలుగు కళల్లోనూ అత్యంత ముఖ్యమైన కళ ‘కామకళ’. కొన్ని వందల సంవత్సరాల క్రితమే.. ఈ అంశానికి గల ప్రాధాన్యతను గుర్తించి.. ఈ కళపై అత్యంత శాస్త్రీయంగా ఒక గ్రంధాన్నే రాసి.. ప్రపంచానికి అందించిన ఘనత మన భారతదేశానిది. 8 ఏళ్ల క్రితం అంటే 1996లో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించిన ‘కామసూత్ర-ది టేల్ ఆఫ్ లవ్' చిత్రాన్ని తాజాగా తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మీరా నాయర్ ఫిలింస్ ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై మీరా నాయర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో రుషి పిక్చర్స్ అధినేత బలరాం శర్మ విడుదల చేస్తున్నారు.
అత్యంత ప్రామాణికమైనది కూడా! వాత్సాయన విరచిత ‘కామసూత్ర’ను ఆధారంగా చేసుకొని.. దానికి కొంత కాల్పనికత జోడించి ‘కామసూత్ర’ పేరుతోనే మీరా నాయర్ రూపొందిస్తున్న ‘కామసూత్ర సిరీస్’ సైతం ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పలుమార్లు ప్రతిష్టాత్మక పురస్కారాలందుకొన్న మీరా నాయర్ తాజాగా తెరకెక్కించిన ‘కామసూత్ర’ త్వరలో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. పలు రాజకీయ పార్టీలు, మత సంస్థలు ఆందోళన చేసాయి. అయితే మీరా నాయర్ సుప్రీం కోర్టుకు వెళ్లి... కొన్ని కట్స్ అనంతరం ఈ సినిమాను విడుదల చేసారు.
‘కామసూత్ర’ పాత చిత్రం
యుక్త వయసుకు వచ్చిన స్త్రీ`పురుషులకు.. తిండి-నిద్ర తర్వాత ‘కామం' కూడా అంతే ముఖ్యం. వీన్ అండ్రూస్, ఇందిరావర్మ, రామోన్ తికారం, సరితా చౌదరి, హరీష్ పటేల్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ఏ టేల్ ఆఫ్ లవ్’ అన్నది ట్యాగ్‌లైన్. ‘మీరా నాయర్ ఫిలింస్ ప్రయివేట్ లిమిటెడ్’ పతాకంపై మీరా నాయర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో రుషి పిక్చర్స్ అధినేత బలరాం శర్మ విడుదల చేస్తున్నారు.