కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంత మంచి నటుడో మనకు బాగా తెలుసు. ఆయన కూతురు కొడుకులు కూడా సినిమాలో నటిస్తుండగా.. ఇందులో తన కూతురు కూతురు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది. ఇక కొడుకులు కూడా అంతంతమాత్రంగా సినిమాల్లో రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా మంచు లక్ష్మి ఒక ఫోటో షేర్ చేయడం వల్ల ఆమెపై నెటిజన్లు ఎంతో ఆగ్రహం చేస్తున్నారు. అయితే ఆ ఫోటో  ఏంటో ఒకసారి చూద్దాం.


మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో అలర్ట్ గానే ఉంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించి ఏదైనా ఫోటోలను అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.  ఈ ఫోటో ల వల్ల ఒక్కోసారి  నెటిజన్లు తనపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో మnchu లక్ష్మి ఒక ఫోటోను పెట్టింది. దీంతో ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు ఆమెను ఏకిపారేస్తున్నారు.

కరోనా సమయం కాబట్టి చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్న మంచు లక్ష్మి , తన భర్త, కూతురుతో కలిసి పార్టీ కి వెళ్ళింది. ఆ పార్టీకి వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. చాలా రోజుల తర్వాత ఇష్టమైన వంటకాలను తింటూ.. పాత రోజులు మళ్ళీ వచ్చాయని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. అంతే కాకుండా ఎంతో హ్యాపీగా ఉందని కూడా తెలిపింది.

అయితే ఇక ఫోటో విషయానికి వస్తే.. ఆ ఫోటో లో  తన కూతురును పక్కన పెట్టుకొని , అక్కడ మద్యం సేవిస్తున్నట్టు కనిపించింది. ఇక ఈ ఫోటోను చూసిన వారు ఆమె పై  మండిపడుతున్నారు. పిల్లల ముందు  ఇలాంటివి చేయవచ్చా ? అంటూ కామెంట్ ల రూపంలో ఆమెను ఏకిపారేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి పై కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈమె 2006 గా సంవత్సరంలో ఆండీ శ్రీనివాస ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా తమ సంతోషం కోసం పిల్లల భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారు అంటూ లక్ష్మీ పై నెటిజన్లు తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: