వర్షం సినిమా మంచి హిట్టు కొట్టాడు ప్రభాస్. ఆ తర్వాత ఎన్నో సినిమాలో నటించారు. అందులో అడవి రాముడు సినిమా కూడా ఒకటి . అంతకుముందే ఈ సినిమాని ఎన్టీ రామారావు తెరకెక్కించడం జరిగింది.అప్పట్లోనే మధుమలై ఫారెస్ట్ లో రెండు నెలల పాటు షూటింగ్ జరుపుకున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ ను ఒక ప్రత్యేకంగా చూపించింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో లో 2004వ సంవత్సరంలో ఈ సినిమా టైటిల్ తోనే ప్రభాస్ నటించడం జరిగింది.


ముందుగా ఈ సినిమా టైటిల్ ని అడవి రాముడు గా అనుకోలేదట. అయితే ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక సెట్లోనే ప్రొడ్యూసర్ అడ్డాల కూడా ఉన్నాడు."ఆరేసుకోబోయి పారేసుకున్నాను"అనే పాట వింటూ ఉండడంతో.. ఈ పాటని వారి సినిమాలో పెడదామా అని అనుకున్నారు. అందుకు మణిశర్మ ఒప్పుకుంటారో లేదు అని ప్రొడ్యూసర్ అడ్డాల అడగగా.. మణిశర్మ నేను ఒప్పిస్తానని డైరెక్టర్ గోపాల్ తెలియజేశారు.

దాంతో మణి శర్మ కు కాల్ చేసి అసలు విషయాన్ని తెలిపి. రిక్వెస్ట్ చేసి ఇ పాటను అందులో ఉండేలా సెట్ చేసుకున్నామని డైరెక్టర్ బి.గోపాల్ చెప్పుకొచ్చారు. ఎలాగో ఈ పాటని ఉపయోగించుకుంనాము కదా టైటిల్ను కూడా ఉపయోగిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందట. అప్పటికే ఈ సినిమా టైటిల్ ని ఏమీ అనుకోలేదట. కేవలం అప్పటివరకు ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే తీశామని చెప్పుకొచ్చారు డైరెక్టర్.

ఇక ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను చెప్పాను అని గోపాల్ తెలియజేశారు. కానీ B,C సెంటర్లలో నే విజయవంతమైనది. ఈ సినిమాలో ముందుగా ఆర్తి అగర్వాల్ ని అనుకోలేదు. వేరొక హీరోయిన్ అనుకున్నప్పటికీ.. బడ్జెట్ ఎక్కువ ధనం ఉద్దేశంతోనే ఈ మను తీసుకోవాల్సి వచ్చింది. ఇక అంతే కాకుండా ఆర్తి అగర్వాల్సినిమా ఒప్పుకొన్నప్పటికీ చిన్నగా ఉన్న. మూవీ షూటింగ్ మొదలయ్యే సరికి లావై పోయింది. కానీ కమిట్ అయ్యాను కాబట్టి ఈ సినిమా షూటింగ్ చేయవలసి వచ్చింది. ఇక ప్రభాస్ ఒక మంచి వ్యక్తి అని తెలియజేశాడు గోపాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: