డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. తన మనసులో మాటలను నిర్మొహమాటంగా, మాట్లాడడం కేవలం ఈయనకి ఒక్కటే సాటి అనిచెప్పవచ్చు.అయితే ఆయన తీరు వల్ల ఎంతోమందికి ఇబ్బందికరంగా ఉంటుంది.సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టులు పెడితే బాగా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఒక హీరోయిన్ తో చాటింగ్ చేసిన విషయాన్ని కూడా పోస్ట్ చేయడం ద్వారా వైరల్ గా మారుతోంది. ఇంతకీ ఆమె తో చేసిన చాటింగ్ ఏమిటి. ఆమెతో అంతలా ఏం చాటింగ్ చేశాడు అనే విషయం అందరికీ ప్రశ్న గా మెల్లగా వచ్చు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


ఆమె ఒక అందమైన హీరోయిన్.. కావడం వల్ల రాంగోపాల్ వర్మ, ఆమెతో ఏ విధంగా చాట్ చేసి ఉంటాడు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంగోపాల్ డైరెక్షన్ చేసిన డేంజరస్ సినిమాలో నటించిన నటి అప్సర రాణి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈమె తాజాగా ఏదో ఒక సరస్సులో బికినీ వేసుకుని.. స్నానం చేస్తున్నప్పుడు ఆమె కు సంబంధించి ఒక గ్లింప్ నూ పోస్ట్ చేసింది.. అంతేకాకుండా ఫారెస్ట్ బాతింగ్ అంటూ ఒక కాప్షన్ కూడా తెలిపింది. దీంతో ఈ గ్లింప్ చేసిన రాంగోపాల్ వర్మ ఆమెను ఒక ప్రశ్న వేశాడు..

నువ్వు సూర్యుడు కంటే ఎంతో హాట్గా ఉన్నావని తెలియజేశారు. నీ చుట్టూ నీ అందంతో అడవి కనపడలేదని తెలియజేశాడు. అప్సర రాణి మనం ప్రకృతిలో ఉన్నప్పుడు చేసేటువంటి స్నానాన్ని ఫారెస్ట్ బాతింగ్ అంటారని తెలియజేసింది. రాంగోపాల్ వర్మ మరి నువ్వు ప్రకృతిలో మిస్ కాలేదు.. ప్రకృతిని లో కలిసి పోయింది అని రిప్లై ఇచ్చాడు.

రాంగోపాల్ వర్మ కి ఒక వీడియోను కూడా షేర్ చేసింది ఈమె. అందులో అప్సర రాణి ఉదయం లేచి వాకింగ్ చేస్తున్న టువంటి వీడియోను తనకి పంపించింది. ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: