ఈమాట అవాస్తవమని చెప్పాలి.. ఎందుకంటే నాగ చైతన్య పుట్టిన రోజున కూడా సమంత ఏ మాత్రం మెసేజ్ చేయక పోవడంతో వీరిద్దరి మధ్య ఎంత పెద్ద సమస్య వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సమంత.. నాగచైతన్య పుట్టినరోజు నాడు విషెస్ చెప్పకుండా రానా పుట్టిన రోజు నాడు.. ఎంతో గొప్ప మంచి మనసున్న వ్యక్తి.. ఈ ప్రపంచంలోనే లేడు అని చెప్పడంతో అప్పుడు కూడా రకరకాల వార్తలు ఎదురయ్యాయి. కానీ ఎవరు ఎలాంటి కామెంట్లకు బలి కాకుండా తమ కెరియర్లో దూసుకుపోవడానికి అటు నాగచైతన్య..ఇటు సమంత కూడా ఇద్దరూ సినీ కెరీర్లో దూసుకుపోవడం గమనార్హం.
ఇకపోతే నాగ చైతన్య.. సమంతను పూర్తిగా మరచిపోయి.. ఇంకొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు అనే వార్తలు వినిపిస్తుండడంతో ఈ అమ్మాయి ఎవరు అని ఆయన అభిమానులు..సమంత అభిమానులు కూడా ఆరా తీయడం గమనార్హం.. అంతేకాదు కుర్రహీరోయిన్ ప్రేమలో పడి సమంతను శాశ్వతంగా మరచి పోతాడు అంటూ కూడా వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి.. బంగార్రాజు సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.. షూటింగ్ సెట్లో నాగ చైతన్య కృతి శెట్టి తో చాలా క్లోజ్ గా ఉన్నట్లు.. కృతి శెట్టి కూడా నాగ చైతన్య తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఎఫైర్ ఉందని సినీ ఇండస్ట్రీలో తారలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మనం తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి