బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బోల్డు కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని నటిస్తోంది. ఇక ఇమే స్క్రీన్ మీద అయినా ఆన్ స్క్రీన్ లో అయినా తన అందాలతో ఎలివేషన్ చేస్తూ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. వివాహమైనప్పటికీ కూడా మరొక సారి బికినీలో కుర్ర కారులకు చెమటలు పట్టించే లా హాట్ ఫోటోలతో తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం బ్లాక్ ప్రింటెడ్ బికినీలో నడుస్తున్న ఫోటోతో కుర్రకారు లకు నిద్ర లేకుండా చేస్తోంది దీపికాపదుకునే.ఇక అలా తన స్విమ్మింగ్  ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో ఈ ఫోటో బయట పడినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈమె అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటో వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం దీపికా పడుకొనే షారుక్ ఖాన్.. జాన్ అబ్రహం ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం పఠాన్. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్నది. ఇటీవల దీపికా పడుకొని తాజాగా తన చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం స్పెయిన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అందుకోసం అక్కడ ఆమెకు అన్ని సౌకర్యాలను సిద్ధం చేశారట.ఇక ఆమె ఉండే హౌస్ లో స్విమ్మింగ్ పూల్ తో పాటు పలు రకాల వసతులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా స్విమ్మింగ్ పూల్ లో ఈమె స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫోటోలు బయటికి వచ్చాయి. ఇక అదే స్పాట్ లో షారుక్ ఖాన్ సంబంధించి కూడా కొన్ని ఫోటోలు లీక్ అయినట్లుగా తెలుస్తోంది. దీపికా పడుకొనే తెలుగులో ప్రాజెక్ట్ -k చిత్రం తో మొదటిసారిగా పరిచయం అవుతోంది. ఇందులో ప్రభాస్ సరసన నటించబోతున్నట్లు గా సమాచారం. ఇందులో దీపిక అమితాబ్ బచ్చన్ కూడా ఇద్దరు కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ చిత్రం కోసం దీపిక భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: