మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్  'ఆర్ ఆర్ ఆర్'  మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మే 20 వ తేదీన ప్రముఖ 'ఓ టి టి'  జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా కూడా అమెజాన్ ప్రైమ్  'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది.  ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే రోజు తన రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. అలాగే ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా రామ్ చరణ్  కీలక పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: