ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందాల ఆరబోతలో ఎంత బాగా రెచ్చిపోతుందో, ఫిట్‌నెస్‌ విషయంలో కూడా ఆమె అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ విషయంలో తగ్గేదెలే అని సమంత ఎప్పుడూ కూడా చాటుకుంటోంది. ఎప్పుడూ కూడా వర్కౌట్‌లో చాలా బిజీగా గడుపుతుంది సామ్‌.ఇక చలాకీ తనంతోపాటు ఆమె ఫిట్‌గా ఉండటంతో వర్కౌట్స్ కూడా చాలా కీలక పాత్రని పోషిస్తుంటాయి. అందుకే సమంత ఆ విషయంలో అసలు రాజీపడకుండా ఉంటుంది.లేటెస్ట్ గా ఆమె జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని కూడా పంచుకుంది. తన ట్రైనర్‌ జునైద్‌ షేక్‌ సారథ్యంలో తను వర్కౌట్‌ చేస్తుంది సమంత. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.అలాగే వర్కౌట్‌ డ్రెస్‌లో సమంత బాగా కేకపెట్టిస్తుంది. బలమైన ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ బాగా దుమ్మురేపుతుంది. అయితే తాను సినిమాల షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇంకా అలాగే యాక్షన్‌ చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోపడతాయని, ఆమె గత కొన్ని నెలలుగా తాను ఇలా వర్కౌట్‌ చేస్తున్నానని, ఇప్పుడు చాలా ఈజీ అవడం వెనకాల చాలా కష్టం ఉందని చెప్పింది సమంత.ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ బాగా వైరల్‌ అవుతుంది.ఇక మరోవైపు ఆమె వర్కౌట్‌ చేస్తున్న వీడియోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోగా అది ట్రెండింగ్‌ అవుతుంది. సమంత ఆ మధ్య ఫిట్‌నెస్‌కి సంబంధించిన అనేక విషయాలను కూడా షేర్ చేసింది. ఇక తాను స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు, మానసికంగా లోగా ఉన్నప్పుడు ఇలాటి వర్కౌట్స్ ఎంతో రిలీఫ్‌నిస్తాయని ఇంకా మానసికంగా ధైర్యాన్నిస్తాయని అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపింది సమంత.ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్‌ పరంగా కూడా సమంత బాగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. పొట్టి దుస్తులు ఇంకా పొదుపైన దుస్తులు ధరించి అందాల విందు వడ్డిస్తుంది. అంతకు ముందు కంటే ఆ తర్వాతే డోస్‌ బాగా పెంచుతుంది. తన గ్లామర్‌లోని కొత్త యాంగిల్స్ ని కూడా చూపిస్తూ నెటిజన్లని ఇంకా ఫ్యాన్స్ ని రెచ్చగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: