అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ నిన్న అనగా మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించగా ,  ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.  మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఎఫ్ 3 మూవీ విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి కలెక్షన్ లు వచ్చాయి. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎఫ్ 3 మూవీ సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 4.06 కోట్లు .
సీడెడ్ : 1.26 కోట్లు .
యూ ఎ : 1.18 కోట్లు .
ఈస్ట్ : 76 లక్షలు .
వెస్ట్ : 94 లక్షలు .
గుంటూర్ : 88 లక్షలు
కృష్ణ : 66 లక్షలు .
నెల్లూర్ : 61 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మూవీ మొదటి రోజు 10.35 కోట్ల షేర్ , 17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  0.85 కోట్లు .


ఓవర్ సీస్ లో : 2.15 కోట్ల కలెక్షన్ లను మొదటి రోజు ఎఫ్ 3 మూవీ సాధించిం ది.
ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు  ఎఫ్ 3 మూవీ 13.35 కోట్ల షేర్ , 23 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: