యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి మనకి తెలిసిందే. శ్రీ విష్ణు   గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు   తాజాగా  నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లూరి' . ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.అయితే టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో కంప్లీట్ డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ మార్కెట్ సంపాదించుకున్నారు శ్రీ విష్ణు.ఇకపోతే శ్రీ విష్ణు    అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ఉన్న చిత్రాలు ఈ హీరోకి మంచి క్రేజ్ తీసుకువచ్చి పెట్టాయి.కాగా  బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా మినిమం గ్యారెంటీ హీరో అని ఇండస్ట్రీ వర్గాలలో పేరు తెచ్చుకున్నారూ.

అయితే శ్రీ విష్ణు   ఇప్పుడు మరో విభిన్న కథా చిత్రం అల్లూరితో రాబోతున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, బెక్కెం బబిత సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. పోతే ఇందులో శ్రీవిష్ణు నిజాయతీగల పోలీసు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.అయితే  శ్రీ విష్ణు  నిజాయితీకి మారు పేరు అనేది చిత్రం ట్యాగ్ లైన్. ఇదిలావుంటే ఇక ఇప్పటికే, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచారం చిత్రాలు సినిమాపై బాగానే అంచనాలను పెంచాయి.అయితే ఇక ఈ సినిమా టీజర్ చూస్తే యాక్షన్ ఎంటర్ టైనర్‌గా 'అల్లూరి' రాబోతుందని అర్థమవుతోంది. 

ఇకపోతే గతంలో ఎప్పుడూ శ్రీ విష్ణు ఇలాంటి పాత్రలో కనిపించలేదు. 'అల్లూరి'లో మాత్రం శ్రీ విష్ణు కంప్లీట్ మాస్ హీరోగా అలరించబోతున్నారు. అయితే, ఇక  తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది.ఇకపోతే ఈ మూవీని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు ఇందులో విష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతె కాకా సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: